తెలుగు ప్రాజెక్ట్
******************
పల్లెటూరు
**************
ఉ పో ద్ఘాతము :మా ఉపాధ్యాయిని చెప్పినట్లుగా పల్లెటూరు గురించిన చిత్రాలు సే కరించి దాని యొక్క ప్రాముఖ్యతను ప్రకృ తి అందాలను క్రింది విధంగా వివరించబోతున్నాను .
విషయవిశ్లేషణ : పల్లెటూరు ప్రక్రుతి అందాలకు పుట్టినిల్లు ప్రొద్దున్నే పక్షుల కిలకిలా రావాలు, కోలా కు హు కు హురాగాలు ప్రక్రుతి ఎంతో అందంగా అనిపిస్తుంది పిల్లలు ఆటలాడుతూ సంతోషంగా ఆడుతారు కష్టజీవి
కష్టానికి భూమి పులకిస్తుంది. కష్టజీవిలేనిదే సమాజం లేదు . రాత్రి అన క పగలు అన క కష్టపడి ,పంటవేసి తేళ్లకు పాములకు తనశరీరాన్ని అప్పగించి ,నీరుపెట్టి నారు పోసి కష్టాలను అనాధలుగా చేసుకొని పండిస్తున్నరైతు కు కన్నీళ్లే మిగులుతున్నాయి .పల్లెలో కష్టమొచ్చినా అందరు ఒకరికి ఒకరు సహాయం చేసుకొంటూ ధైర్యం చెప్పు కొంటూ జీవిస్తారు .పల్లె జీవితం హరివిల్లు లాంటిది..
ప్రతిరోజూ పొలాల్లో పాటలు పడుచు కష్టాలను మరచి పనులు చేసుకుంటారు. దేశానికి పల్లెటూర్ల్ పట్టుకొమ్మలు .పల్లెలేనిదే దేశంలేదు .దేశానికి సిపాయి ఎంత ముఖ్యమెనవారో రైతు అంటే ముఖ్య మైనవాడు .
సంస్కృతీ సంప్రదాయాలు :ఇక పండగల విషయానికి వస్తే అందరు ఒకచోట చేరి చాల అందంగా జరుపుకుంటారు .సంప్రదాయబద్దంగా దుస్తులను ధరించి పూజలు ఉపవాసంతో చేసి పెండివంటలు చేసి బంధువులనుఇళ్ల కు పిలుచుకొని అందంగా జరుపుకుంటారు .సంస్కృతీ సంప్రదాయాలు కనుమరుగవుతున్న ఈరోజుల్లో మా సంప్రదాయాలను కొంత కాపాడుతున్నది పల్లెటూరు .
రైతు : పంటను కౌలుకు తీసుకొని పంట పండించి ధాన్యం రాసులుగా పోసి తమకడుపులు కాలుతున్న కన్నీళ్లు కారుతున్న ఎన్నందారులకు ఫలితం అంత అప్పగించి వట్టిచేతులతో ఇంటికిపోయి అప్పులు తీర్చలేక ఇంటిలోనివారికి అన్నం పెట్టలేక బ్రతకలేక ఆత్మహత్యలు చేసుకొంటున్న రైతన్న దీనగాథ ఎవరు వింటారు
ప్రకృతి : అక్కడ పారె సెలయేరు సవ్వడులు ,లేగదూడల చెంగుచెంగులు ,గోధూళి వేళా ప్రజల అనుబంధాలు ఆప్యాయతలు చెప్పడంకన్నా చూడడమే బాగుంటుంది
ముగింపు :పల్లె టూరు సుభిక్షంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది .అక్కడి రైతన్నకు ప్రభుత్వ సహాయం పూర్తిగా అందుతూ ప్రకృ తి వైపరీత్యాలు లేకపోతె చాలాబాగుంటుంది పల్లెటూర్లు కన్నీళ్లు పడుతున్నాయి పల్లెలుఅంతరించిపోతున్నాయి నాగరికతవైపు అడుగులు వేస్తూ పల్లెలు వాడాలి పట్టణాలకు వలసలు వస్తున్నారు వలసలు ఆపాలి ఆర్థికంగా ముందున్న కొందరు పల్లెలను దత్తత తీసుకొని అభివృదిచేయాలి .వారికీ వ్యవసాయంలో టెక్నాలిజీ గురించి అవగాహనా కలిపించాలి పల్లెలను అభివృద్ధి పరచాలి .
ప్రాజెక్టు పై న అభిప్రాయం :పల్లెటూరి గురించి ప్రక్రుతి గురించి తెలుసుకొని ,రైతు దీనస్థితి తెలుసుకోగలిగాను ప్రక్రుతి అందాల గురించి సంప్రదాయాల గురించి తెలుసుకోగలిగాను. పల్లెలను అభివృద్ధి చేయడం మన అందరి భాద్యత అనితెలుసుకోగలిగాను
Thanks it helped me
ReplyDeleteMeeee 2
DeleteChettemkadu
DeleteTq soo much it helped me
DeleteThank you so much helped me
DeleteThanks for your help
ReplyDeleteTokkenkadu
DeleteThanks it's helped me
ReplyDeleteThanks it helped me
ReplyDeleteThanks superrr
ReplyDeleteNot bad..!
ReplyDeleteThanks it's helped to me
ReplyDeleteHi it was nice thank you🙇
ReplyDeleteThis helped me
Yaa nice information
DeleteMe moham
DeleteNice information
ReplyDeleteNice information it helps
ReplyDeleteThanks it was really helpful to do projects
ReplyDeleteThanks a lot it helped me a lot ☺☺👍👍👍👍
ReplyDeleteచాలా బాగుంది from కనికర
ReplyDeleteసూపర్
DeleteThanks a lot it helped me a lot
DeleteThank u..it was very helpful to me😊
ReplyDeleteThank you so much for the project it was very helpful to me
ReplyDeleteTq very much
ReplyDeleteThank u very much
ReplyDeleteThank u so munch very nice....
ReplyDeleteThank you,very nice conclusion
ReplyDeleteErrors and wrong sentence formation
ReplyDeleteThanks it helped a lot in my project
ReplyDeletethanks for this but some spelling mistakes are there in some paragraphs please check this and hope you correct
ReplyDeleteGood information helpful thing
ReplyDeleteThank you so much
ReplyDeleteThank u very much
ReplyDeleteThank you bro it helped me in telugu fa2 project work👍👍👍👌👍
ReplyDeleteThanks again thank you so much for your help and support
ReplyDeleteslight spelling mistakes
ReplyDeleteధన్యవాదములు.....thank u very much..it helped me🙏
ReplyDeleteThank you
ReplyDeleteThanks it helps me
ReplyDeleteThanks it helped me
ReplyDeleteThanks so much
ReplyDeleteSuper and thanks so much
ReplyDeleteTq it helped me a lot
ReplyDeleteIt helped me but mistakes are there
ReplyDeleteIt is not good aaa
But it is helped
It is so help ful to do
ReplyDeleteThank you
ReplyDeleteIt is very helpful
Chi sigguchetu aa spelling mistakulenti sigguleda. Telugu bhashake sigguchetu. Meeru rarse telugu chuste aa telugu ee kindapadi gilagila kottukuntundi. Sigguchetu chi chi chi tu,tu,tu enni tulu pettina saripovu. Malli ee essay ki than you it helped anta. Alakaina siggundali aa message pettinanduku.
ReplyDeleteNeeku adi rayadam kuda radhu Kadha musuko
DeleteThanks you for
ReplyDeleteThank you Soo much 💗💗💗💗
ReplyDeleteTqq you so much in this metter 🥰🥰😍
ReplyDeleteMistakes vunaay but not bad
ReplyDeleteSuper project
ReplyDeleteThank you for helping us for doing project
ReplyDeleteSuper
ReplyDelete