మన పల్లెటూరు
****************
చూడవోయ్ చూడవోయ్ మా పల్లె ప్రకృ తి అందాలను
చూసి తిలకించావోయ్ మా అనురాగాల హరివిల్లును
చెప్పనా చెప్పనా మా పల్లెటూరి ముచ్చట్లు
చెవులారా వినండి మనసారా ఆనందించండి
పచ్చని పొలాలతో వెలసిన అందాల మా పల్లెటూరు
అందమైన పొలాలతో నిండిన మా పల్లెటూరు దేశానికి పట్టుగొమ్మ మా పల్లెటూరు పక్షుల కిల కిల రావాలా మారుమ్రోగే మాపల్లెటూరు పచ్చని చెట్లతో నిండిన మా పల్లెటూరు
ప్రకాశం వంతమైన జీవితాన్ని గడుపుతున్న మా రైతన్న నీటి నిజాయతి కలవారు మా పల్లెల్లో జీవిస్తున్నారు
సంసృ తి కి నిలయాలు మా పల్లెటూర్లు
దేశమనే చిరాకు అందమైన గురుతులు మా పల్లెటూర్లు
పండగ రోజు ఇంటింటి లో రంగవల్లులు తో అలరారే మా పల్లెటూర్లు
మా పల్లెటూరికి చూచి అందిచావోయ్ అందించావోయ్
ఇదే ఇదే మా పల్లెటూరు ఇదే ఇదే మా అందాల ఊ రు

Superb
ReplyDelete🧐🧐🧐🧐
ReplyDeleteVery good
ReplyDelete